Arere Chitti Gunde - Eduruchupu (Telugu song)

The lyric for the Arere Chitti Gunde song from the Eduruchupu film is accessible in both English and Telugu. The lines are perfectly timed to the music.

Arere Chitti Gunde - Eduruchupu (Telugu song)

🎶 Song Name Arere Chitti Gunde
📃 Lyrics Rambabu Gosala
🎤 Singer(s) Anjana Sowmya, Sathyaprakash
👨‍👨‍👦‍👦 Cast Manikanta Varanasi, Maheshwari Vaddi, Kancharapalem Raju..Etc.
📽 Movie Eduruchupu
Channel credits Subscribe to the Tips Telugu channel.

🎵🎵

👨 : అరెరే చిట్టి గుండె నిన్నే చూసి జారేనే

వెనకే దొర్లుకుంటూ బొంగరంలా తిరిగెనే

అరెరే కళ్ళముందే రంగుల హోలీ నువ్వేనే

కనుకే కన్నుకొట్టి చెయ్యే పట్టుకుంటానే

 

👨 : నువ్వు నాకు ఇష్టం అంటూ

ప్రాణమైనా ఇస్తానంటూ

ఒట్టు వేసి నీతో ఉంటానే

నీకు నాకు జోడి అంటు

నా జన్మ నీదేనంటూ

వందేళ్ల బంధం అవుతానే

🎵🎵

👩 : నా కళ్ళ వాకిళ్లు నీకై వేచెను

నా గుండె సవ్వల్లు నిన్నే తలచెను

నా లోకమంతా నువ్వే నువ్వే తెలుసా

 

నాకున్న ఇష్టాలు నీకై మారెను

నా ప్రేమ తీరాలు నిన్నే కోరెను

నా ఊపిరంత నీకే అంకితమిచ్ఛా

 

నీ అడుగున అడుగై నడిచే కల నిజమవుతు

జతపడి మనసే మురిసెనులే

ఒకరికి ఒకరై బ్రతికెంతగా మొదలవుతు

మన కథ మలుపే తిరిగేనులే

🎵🎵

👨 : పెదవి పెదవి కలిసే ఊపిరి వేగం పెంచె

నీ కౌగిలే నాకు ఓ స్వర్గమే

👩 : తనువు తనువు తడిసె తాపనల మేఘం కురిసె

వరమల్లె దొరికెను ఏకాంతమే

 

👨 : మెరిసే మెరిసే సొగసులు చూసా

కనులే చెదిరే ఎంతందమే

👩 : ఎగసే ఎగసే ఎద లయ బహుషా

నిలువున తడిమే ఆనందమే

 

👩 : నువ్వు నాకు ఇష్టం అంటూ ప్రాణమైనా ఇస్తానంటూ

ఒట్టు వేసి నీతో ఉంటానే

నీకు నాకు జోడి అంటు

నా జన్మ నీదేనంటూ

వందేళ్ల బంధం అవుతానే


The song Arere Chitti Gunde is from which film?
The song Arere Chitti Gunde is from Eduruchupu movie.

Who sings the song Arere Chitti Gunde ?
Anjana Sowmya, Sathyaprakash sings the song Arere Chitti Gunde.

Cookies / Copyrights

Third-party links like Google Analytics may use cookies to provide necessary website functionality, improve your experience and analyze our traffic. By using our website, you agree to our Privacy Policy and our cookies usage.

SynchLyrics.com does not offer or allow to download any mp3 audios. We do not distribute or commercialize any video/audio songs. We merely present the song's lyrics for the purpose of singing or learning music.

We don't make a profit from users by collecting money. These lyrics and synchs were created by music fans for music fans.

All the videos or audios seen on this website are embedded links from YouTube. We embed the link by using Youtube's official API. We follow the YouTube terms and conditions for embedding links.

To understand more about copyrights.

To understand more about Embed videos and sharing.

Sign in to YouTube Studio and change settings if you don't want us to show any of your videos.

If you believe we have violated your copyright policy or infringed on your copyright content, please contact us. Please get in touch with us via email: synchlyrics7@gmail.com. When we receive a DMCA complaint about the LYRICS on our website, we remove them within 48 hours.